andhra pradesh govt has denied the rumours over cm jagan for denying entry to mp vijay sai reddy in his chopper. deputy cm alla nani said that sai reddy had offered his seat to him with utmost respect. there is no controversy in this.
#vizaggasleak
#vizaggastragedy
#vizag
#visakhapatnam
#ysrcp
#ysjagan
#vijaysaireddy
#allanani
#apgovt
#amaravati
#tdp
సోషల్ ప్రచారంపై భగ్గుమన్న వైసీపీ.. ఆళ్లనాని ఖండన..
విశాఖ టూర్ కు వెళ్లే క్రమంలో హెలికాఫ్టర్ లో సీఎంతో కలిసి వెళ్లేందుకు పార్టీలో సీనియర్ అయిన ఎంపీ విజయసాయిరెడ్డి తనకు అవకాశం కల్పిస్తే దాన్ని ఓ అవమానంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై డిప్యూటీ సీఎం ఆళ్లనాని తప్పుబట్టారు