Virat Kohli Hilariously Teases Cheteshwar Pujara

Oneindia Telugu 2020-05-06

Views 123

Virat Kohli decided to pull Cheteshwar Pujara's leg but he came up with an amusing reply for his "captain"
#ViratKohli
#CheteshwarPujara
#rohitsharma
#msdhoni
#mohammedshami
#jaspritbumrah
#cricket
#teamindia

కరోనా పుణ్యమా క్రీడాటోర్నీలు రద్దవ్వడంతో పాటు.. లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే వ్యాయమాలు చేస్తున్నారు. ఇంటి పనులు చేస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉంటున్నారు. తమ జీవితంలో ఇంత ఖాళీ సమయం గడపని స్టార్ క్రికెటర్లు.. తమకు తోచిన విధంగా ఆస్వాదిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS