Called social media sensations for trials to show I'm there for athletes: Rijiju .In the trials conducted for Madhya Pradesh's social media sensation Rameshwar Gurjar, he could not live up to the hype and completed 100m in 12.9 seconds
#srinivasgowda
#srinivasagowda
#kambalarace
#kambala
#karnataka
#rameshwargurjar
#madhyapradesh
#sportsminister
#kirenrijiju
#india
#socialmedia
కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో ఒకరు.. కాళ్లకు బూట్లు లేకుండా రోడ్డుపై మరొకరు తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. భారత్ ఉసేస్ బోల్డ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. దీంతో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) వారికి అత్యవసర ట్రయల్స్ నిర్వహించగా.. ఒకరు మాత్రమే పాల్గొని అంచనాలను అందుకోలేకపోయారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వారికి అత్యవసర ట్రయల్స్ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమన్నారు.