Avanthi Srinivas visits simhachalam
#AvanthiSrinivas
#Simhachalam
#Andhrapradesh
#YSRCP
ప్రదాని మోదీలో ఉన్న నాయకత్వమే ఏపీ సీఎం జగన్‌లోనూ ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీపై నగరంలో సోమవారం స్పందించిన ఆయన.. సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చిస్తారని ప్రజలు భావించారని... దానికి విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. రథయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.