Russian Prime Minister Mikhail Mishustin says he has tested positive for the new coronavirus and andrey bolhas told President Vladimir Putin he will self-isolate.
#Coronavirus
#COVID19
#RussianPrimeMinister
#MikhailMishustin
#VladimirPutin
#Russia
#COVID19casesinrussia
#lockdown
రష్యా ప్రధాని మైఖైల్ మిషుస్తిన్(54)కు కరోనా వైరస్ సోకింది. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్టు అధ్యక్షుడు పుతిన్‌కు మైఖెల్ కబురు పంపించారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రధానమంత్రి విధులను డిప్యూటీ ప్రధాని అంద్రెయ్ బెలోసోవ్ నిర్వహించనున్నారు. అయితే కీలక అంశాలకు సంబంధించిన సంప్రదింపులకు తాను టచ్‌లోనే ఉంటానని మైఖెల్ స్పష్టం చేశారు.