Former India cricketer Sachin Tendulkar spoke regarding an interesting story from the 1999 Adelaide Test featuring former Australia speedster Glenn McGrath. Tendulkar revealed how he managed to win a game of chess on the field against the player of McGrath's quality.
#sachintendulkar
#glennmcgrath
#mcgrath
#indiavsaustralia
#indvsaus
#adelaidetest
#masterblaster
భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్‌లను అభిమానులు ఎంత ఉద్వేగంతో చూస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ ఆటలో బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్‌కు మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తన బౌలింగ్‌లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ను చూస్తూ గేలి చేయడం ఆసీస్ బౌలర్ నైజమైతే.. అదే బౌలర్ మళ్లీ బౌలింగ్‌ను వచ్చినప్పుడు బౌండరీలు బాది ధీటుగా జవాబివ్వడం భారత బ్యాట్స్‌మన్‌కు అలవాటు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌లు ఈ కోవకు చెందినవారే