Fake News Buster 17 : కంపల్సరీ డిపాజిట్ యాక్ట్ కింద మీ 18 % సంపాదన గోవిందా ?

Oneindia Telugu 2020-04-27

Views 465

Claim: A claim is that Centre is likely to reduce retirement age of Central Government employees to 50 In Coronavirus Crisis But Fact is The claim made within the report is false. Centre is neither planning nor discussing any such move. Minister of State for Prime Minister Office, Jitendra Singh clarified that central government is not reducing the age of government employees.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 50 ఏళ్లకు తగ్గించనున్నారని మీడియాలో వచ్చిన కథనాలను కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తోసిపుచ్చారు. ప్రస్తుతం వారి రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనేమీ లేదని ఆదివారం జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు.


#FakeNewsBuster
#coronavirus
#CentralGovernmentemployees
#FactCheck
#retirementage
#lockdownextension
#CompulsoryDepositAct
#pmmodi
#who

Share This Video


Download

  
Report form