Too early to talk about playing 5 Tests in Australia: BCCI official.A BCCI official said that a decision on that can be taken at the right time and any planning at this stage would be too early in the wake of the pandemic.
#cricketaustralia
#indvsaus
#indiavsaustralia
#scottmorrison
#teamindia
#bcci
#souravganguly
కరోనా కారణంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. క్రికెట్ అయితే పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ మొదలయ్యే అవకాశం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా స్పష్టం చేశాడు. అయితే, ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన వరకు పరిస్థితి మారుతుందని అంతా భావిస్తున్నారు.