How Cashew Nut Come From Cashew Fruit, Cashew Apple Growing

Oneindia Telugu 2020-04-23

Views 442

Cashews are pricier than other nuts due to the nature of this multi-step processing and the fact that just one nut comes attached to each fruit. The cashew apple, also called cashew fruit, is the fleshy part of the cashew fruit that is attached to the cashew nut. The cashew apple is between three and five inches long and has a smooth, shiny skin that turns from green to bright red, orange or yellow in colour as it matures.
#CashewNuts
#CashewApple
#Kaju
#Cashewprice
#CashewAppleGrowing
#CashewTree
#RoastedCashewNuts

జీడిపప్పులు ఎలా పెరుగుతాయో మీకు తెలుసా... జీడి చెట్టుకు జీడి పువ్వు వచ్చాక దాని నుంచీ జీడి పళ్లు కాస్తాయి, జీడీ పండు పెద్దది అవుతున్నప్పుడే దాని కింద జీడి పప్పు కాస్తుంది. జీడిపప్పు పూర్తిగా పెద్దది అయిన సమయంలో జీడి యాపిల్‌తో సహా చెట్టు నుంచీ కట్ చేస్తారు. కానీ జీడితోటకు వెళ్లి డైరెక్టుగా చూస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Share This Video


Download

  
Report form