Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar

Oneindia Telugu 2020-04-21

Views 3

Lockdown : In telangana during lockdown people are facing problems to get daily essentials, in this situation a group of students step out and distributed essentials to them.
#Lockdown
#coronavirus
#covid19
#lockdowninindia
#coronacaseinindia
#KCR
#KTR
#Hyderabad
#telangana

రాష్ట్రం లో లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్న నేపధ్యం లో ప్రజలు బయటకు వెళ్లలేక నిత్యావసరాలు దొరకక ఇబ్బంది పడుతున్న నేపధ్యం లో రాష్టం లో కొంతమంది విద్యార్థులు మంచి మనసుతో బాలానగర్ బస్తీ లో ఉన్న 1500 మంది పేదలందరికీ నిత్యావసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదే కాకుండా గతం లో కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS