A post has gone viral stating that blood group A people may infectious of corona virus.This is fake news,not only this lot of fake news are going viral and trending in social media, so here in this video we give you a clarity about all the recent fake news.
#FactCheck
#viralnews
#FakeBusters
#fakenews
#covid19
#coronavirus
#PMNarendraModi
#lockdown
#lockdowninindia
* కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 24 లక్షల 15 వేలకుపైన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 1,65,000 మందికిపైగా తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే కరోనా వైరస్ గురించి చాలా ప్రచారం జరుగుతోంది. బ్లడ్‌గ్రూప్-ఏ ఉన్నవాళ్లకు ఈ వైరస్ ముప్పు ఎక్కువని కొన్ని పరిశోధనల్లో తేలినట్లు కొందరు వాదిస్తున్నారు. అయితే దీనిపై వైరాలజిస్టులు స్పష్టతనిస్తున్నారు.