Rajamouli Reveals His Next movie Details After RRR

Filmibeat Telugu 2020-04-18

Views 14

SS Rajamouli next movie with Mahesh Babu after RRR. He clarified his next movie with Mahesh babu on popular Television debate.
#RRR
#Rajamouli
#maheshbabu
#producerKLnarayana
#ramcharan
#prabhas
#jrNTR
#DVVdanayya
#tollywood


RRR సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించే సినిమా ఏమిటనేది గత కొద్దికాలంగా చర్చ జరుగుతున్నది. అయితే కొందరు ప్రభాస్‌తో అని, మరికొందరు మహేష్‌బాబుతో అనే వాదిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ టెలివిజన్ చర్చలో లైవ్‌లో మాట్లాడుతూ.. RRR తర్వాత తన విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నారంటే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS