DVV Danayya Rejects Rs 100 Crore Offer...?

Filmibeat Telugu 2018-10-20

Views 1.8K

According to a source, Producer DVV Danayya recently received an offer of Rs 100 crore from another producer to leave the #RRR project for them, Which is directing by Rajamouli, starring Jr NTR and Ram Charan.
#Rajamouli
#JrNTR
#aravindasametha
#RamCharan
#DVVDanayya
#tollywood


బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం కేవలం తెలుగు వారు మాత్రమే కాదు...దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్- రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం #ఆర్ఆర్ఆర్ పేరుతో పిలుస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి దానయ్యకు ఒక ఊహించని ఆఫర్ వచ్చిందట.

Share This Video


Download

  
Report form