IPL 2020: Sri Lanka Cricket chief Shammi Silva to offer to host the IPL in Sri Lanka after the tournament had to be Postponed By BCCI yet again due to the coronavirus lockdown in the country.
#ipl2020
#SriLankaoffertohostIPL
#bccipostponedipl
#ShammiSilva
#coronaviruslockdown
బీసీసీఐ బోర్డుకు అభ్యంతరం లేకుంటే ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహిస్తామని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వ ఓ ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్ నిర్వహణకు అవసరమైన వేదికలు, వనరులు మా దగ్గర ఉన్నాయని షమ్మి సిల్వా అన్నాడు. ఈ విషయంపై అతడు బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాడట. కరోనా ఇతర దేశాలపై ఎక్కువగానే ప్రభావం చూపుతున్నా లంకలో అంత సీరియ్‌సగా లేదు.