Allan Border and Glenn Maxwell says they can't imagine T20 World Cup without fans.
#T20cricketWorldCup
#T20WorldCup
#Australia2020
#icc
#IccT20World Cup
#cricketAustralia
#GlennMaxwell
#Allanborder
#teamindia
#lockdowneffect
#cricket
మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే ఒలింపిక్స్ సహా పలు ప్రతిష్టాత్మక టోర్నీలు వాయిదా, రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట నిలిచిపోయింది. వైరస్ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.