Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie

Filmibeat Telugu 2020-04-15

Views 1

Pushpa is an upcoming Indian Telugu-language action thriller film written and directed by Sukumar with Allu Arjun, Vijay Sethupathi, Rashmika Mandanna, Prakash Raj and Jagapati Babu in lead roles, while Harish Uthaman, Vennela Kishore and Anasuya Bharadwaj in supporting roles.
#pushpafirstlook
#AlluArjun
#PushpaMovie
#VijaySethupathi
#sukumar
#rashmikamandanna
#tollywood

కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అల్లు అర్జున్.. ‘నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. అయినప్పటికీ.. ‘అల... వైకుంఠపురములో' మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్‌తో జత కట్టాడు. ‘ఆర్య', ‘ఆర్య2' తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS