Allu Aravind Divides All His Assets Between Sons || అల్లు అర్జున్ చేజారిన గీతా ఆర్ట్స్

Filmibeat Telugu 2019-10-15

Views 2.6K

Allu Aravind Big Blast: Divides all his assets between sons.Allu Aravind is a producer and distributor in Telugu film Industry. He has produced multiple movies under his production banner Geetha Arts. According to the latest update, Allu Aravind has taken a bold step and decided to distribute all his assets between his sons.
#AlluArjun
#GeethaArts
#AlluAravind
#AlluBobby
#AlluSirish
#AlluFamily
#SnehaReddy
#Chiranjeevi
#Trivikram
#AlaVaikunthapurramloo
#AlluAravindAssests
#AlluArjunNewHouse

అల్లు అరవింద్.. తెరపై కనిపించక పోయినా తెర వెనుక చక్రం తిప్పగల సమర్ధుడు ఈయన. అల్లు రామలింగయ్య సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఆయన తెరవెనుక ఉంటూ మెగా ప్రొడ్యూసర్‌గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఫేమస్ ప్రొడ్యూసర్ అయ్యారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఆయన తన ఆస్తి పంపకాలు చేయాలని డిసైడ్ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS