Disinfection Tunnel Open in Vijayawada at Indira Gandhi Stadium Municipal Stadium

Oneindia Telugu 2020-04-06

Views 12.8K

Visitors Who want to go for vegetable market in Vijayawada need to pass through a Disinfection tunnel at Indira Gandhi Stadium Municipal Stadium. See How It Is going
#కరోనావైరస్‌
#DisinfectionTunnel
#Vijayawada
#IndiraGandhiStadiumMunicipalStadium
#vegetablemarket
#sanitizers

మొదటిసారిగా విజయవాడలో కరోనా వ్యాధినిరోధక ద్వారం (డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నల్‌) ఏర్పాటు చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్'స్టేడియం లో ఇప్పటికే కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు.దీంతో ప్రజలు కూరగాయలకు వచ్చినపుడు వాళ్ళు ఈ డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నల్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు.జన సమూహం ఉన్న ప్రాంతాల్లో చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితి కష్టంగా ఉన్న నేపథ్యంలో ఇలా కరోనా వైరస్‌ నిరోధక ద్వారాల గుండా వెళ్లడం వల్ల హాండ్స్ క్లీన్ అవుతాయి
దీనిద్వారా చేతులు శుభ్రంగా ఉండడం, కరోనాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది.

Share This Video


Download

  
Report form