TRS Plenary Celebrations: TRS Flags Around Indira Gandhi Statue, Youth Congress Workers Removes
#TRSPlenaryCelebrations
#Telangana
#IndiraGandhiStatue
#CMKCR
#KTR
#YouthCongress
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఇందిరా గాంధీ విగ్రహానికి TRS జెండాలు అతికించటంతో యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీ వ్యక్తి విగ్రహానికి తెరాస జెండాలు పెట్టడం ఏంటి అంటూ వాటిని తొలగించింది యూత్ కాంగ్రెస్