I just want to be in the moment – Shreyas Iyer on his chances of becoming future captain of India
#ShreyasIyer
#ipl2020
#delhicapitals
#ShreyasIyerCaptain
#TeamIndiaCaptain
#RahulDravid
గత ఐపీఎల్ సీజన్‌లో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న అయ్యర్.. తన అద్భుత కెప్టెన్సీతో జట్టును మూడో స్థానంలో నిలిపాడు. 2012 నుంచి ఢిల్లీ క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. దీంతో అతని కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ నేపథ్యంలోనే మీకు టీమిండియాకు కెప్టెన్‌గా చేయాలని ఉందా? అనే ప్రశ్నకు అయ్యర్ అవుననే సమాధానమిచ్చాడు. అయితే దాని గురించి ఇప్పట్నుంచే పెద్దగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదించడంపైనే దృష్టిసారించా.'అని అయ్యర్ తెలిపాడు.