Following the appeal by Prime Minister Narendra Modi to turn off lights at 9 pm on Sunday and light candles and diyas, there have been several messages floating on the social media.
#ModiVideoMessage
#lockdown
#indialockdown
#ModiVideoMessage
#PMNarendraModi
#Modipressmeet
#lighhtingdiyas
#jantacurfew
ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎన్నో వదంతులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో మెజార్టీ వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. ఈ వార్తలను నమ్మి కొందరు ఇదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఏ వార్త వచ్చినా అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందా లేదా అనేది మరొకసారి సరి చూసుకోవాలి.