Viral video : Elephant Takes A Stroll In Dehradun

Oneindia Telugu 2020-04-04

Views 589

A video of an elephant taking a stroll in Dehradun suburbs has gone viral on the internet.
#viralvideo
#videoviral
#funnyvideos
#elephantvideos
#lionvideos
#comedyvideos
#funvideos


అడవులను మనుషులు ఆక్రమించుకుని ఇళ్ల నిమనం చేపట్టి గ్రామాలుగా మలుస్తుంటే పాపం ఆ జంతువులు మాత్రం ఏం చేస్తాయి ? సంచరించడానికి అడవి చాలక ఆ గ్రామాల్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో లో ఓ ఏనుగు కూడా అదే పని చేసింది. సంచరించడానికి అడవి చాలక అలా గ్రామంలో సరదాగా చక్కర్లు కొట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS