Reliance Jio has announced complimentary 100 minutes of calls and 100 text messages till 17 April. The company has also announced that users will continue to receive incoming calls even after their validity expires.
#reliance
#reliancejio
#jiolatestoffers
#jiolatestpacks
#jiolockdownoffers
#MukeshAmbani
#airtel
#jio
#bsnl
#mtnl
#indialockdown
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రీఛార్జ్ ఆన్‌లైన్ ద్వారా మినహా కస్టమర్ సర్వీస్ సెంటర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్‌టెల్ గడువు పొడిగించడంతో పాటు రూ.10 అదనపు టాక్ టైమ్ ఇచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.