During lockdown Roja said that no fear to eat chicken. Now Bandla Ganesh this video sheres in his twitter and put comments on cm Kcr and Roja.
#BandlaGanesh
#MLARoja
#APlockdown
#TSlockdown
#KCR
#YSjagan
#tollywood
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఇటు రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉంటూనే అటు బుల్లితెర జబర్దస్త్ షో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. రోజా జబర్దస్తీ చూసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న రోజా తన సామాజిక మాధ్యమం ద్వారా ఓ వీడియో షేర్ చేసింది.కుటుంబ సభ్యుల కోసం తాను చికెన్ వంటకాల్ని చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చికెన్, గుడ్లు బాగా తినాలని దీనివల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తెలిపింది. అంతేకాదు కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి ఇవి చాలా తోడ్పడుతాయని చెప్పింది.