Australia batsman Steve Smith's two-year-old leadership restriction from Cricket Australia ended on Sunday, making him eligible to captain the national team again.
#SteveSmith
#davidwarner
#cricketaustralia
#aronfinch
#timpaine
#balltampering
#australiacricketteamcaptain
#cricket
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తిరిగి కెప్టెన్సీ రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్మిత్‌పై ఏడాది నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండేళ్ల వరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగించిన విషయం తెలిసిందే.