RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster

Filmibeat Telugu 2020-03-25

Views 6.9K

On The Occassion Of Ugadi RRR Title Logo And Motion Poster Released. Now Megastar Chiranjeevi reacted on this poster using his twitter wall.
#rrr
#rrrmotionposter
#rrrtitle
#roudramranamrudhiram
#riseroarrevolt
#JrNTR
#ramcharan
#komarambheem
#ssRajamouli
#allurisitaramaraju
#mmkeeravani
#rrrbgm
#rrrmovie
#happyugadi
#megastarchiranjeevi
#rgv

మెగా, నందమూరి అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ RRR మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి. ఉగాది కానుకగా కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ పోస్టర్‌పై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. మరి చిరు ఏమన్నారు? ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆ వివరాలు చూద్దామా.

Share This Video


Download

  
Report form