Man vs Wild Rajinikanth Episode With Bear Grylls Trending | Age Is Just A Number To Thalaiva

Oneindia Telugu 2020-03-24

Views 2

The much-awaited Rajinikanth special episode of Into The Wild With Bear Grylls aired on Monday and it has been trending ever since.
#Rajinikanth
#ThalaivaonDiscovery
##IntoTheWildWithBearGrylls.
#ManvsWild
#Thalaiva
#BearGrylls
#ManvsWildRajinikanthepisode
#twitetrtrending

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన అడ్వేంచర్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ నెటిజన్ల మనస్సు గెలిచింది. వయస్సు మనిషికే కానీ మనస్సు కాదని ట్వీట్లు చేశారు. బేర్‌గ్రిల్స్‌తో కలిసి రజనీకాంత్ చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ సోమవారం రాత్రి డిస్కవరీ చానెల్‌లో ప్రసారమైంది. షో చూసిన వెంటనే నెటిజన్లు తలైవా ఆన్ డిస్కవరీ అంటూ ట్వీట్లు చేశారు. కర్ణాటకలోని బండీపూర్ జాతీయ పార్క్‌లో రజనీతో బేర్‌గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ అడ్వేంచర్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS