#Boycottchhapaak Is Trending, Deepika Padukone JNU Visit Leaves Twitter Divided || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-08

Views 1.1K

Deepika Padukone joins JNU students in solidarity, sends out bold message from Bollywood, draws support on Twitter.
#Boycottchhapaak
#DeepikaPadukone
#JNUViolence
#ShutDownJNU
#JNUProtest
#JNU
#BharatBandh2020
#shameonbollywood
#boycottdeepikapadukone
#TukdeTukdeGang

ఆదివారం జేఎన్‌యూ క్యాంపస్‌లో హింస చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో హాస్టల్స్‌లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో జేఎన్‌ఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ సహా 40 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS