Deepika Padukone Reveals Her All-Time Favourite Cricketer || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-13

Views 221

Deepika Padukone Reveals Rahul Dravid is Her All-Time Favourite Cricketer
Deepika Padukone revealed that she likes her idols in games and sports not because what they have done in the game but how they conduct themselves outside, which is a big consideration.
#DeepikaPadukone
#RahulDravid
#ranveersingh
#83movie
#kapildev
#Chhapaak
#ChhapaakTrailer
#Teamindia
#indvswi

బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న బ్యూటీ దీపికా పదుకొణె. సరైన కథలను ఎంచుకుని కెరీర్‌ను సాఫీగా సాగిస్తున్నారు. దీపికా తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులును సంపాదించారు. ఇక దీపికా పదుకొణె స్వతహాగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. దీంతో దీపికాకు క్రీడలంటే కూడా బాగా ఇష్టం. బ్యాడ్మింటన్‌తో పాటు నేరుగా మైదానానికి వచ్చి క్రికెట్ మ్యాచ్‌లు కూడా చూస్తుంటారు. ఐపీఎల్ ప్రారంభంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.

Share This Video


Download

  
Report form