Kapil Dev Says No Cricketer Served Country Better Than MS Dhoni ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-24

Views 382

Kapil Dev was considered India’s most peerless captain till 2011, winning the country’s only World Cup in 50 overs till then. However, that year, a cricketer from Ranchi named MS Dhoni-led India to their second title.
#IPL2019
#cskvssrh
#msdhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#ShaneWatson
#ManishPandey
#KedarJadhav
#BhuvneshwarKumar
#SandeepSharma
#cricket

ధోనీ కన్నా ఈ దేశానికి ఏ క్రికెటర్ కూడా ఎక్కువ సేవ చేయలేదని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి బంతికి లైన్ మిస్ కావడంతో ఒక పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS