Rohit Sharma Plays Indoor Cricket With Daughter Samaira

Oneindia Telugu 2020-03-24

Views 696

Indian batting star Rohit Sharma, it seems, has spent time during Janata Curfew by helping his daughter, Samaira play some cricket in their living room.
#RohitSharma
#IPL2020
#rithika
#RohitSharmawithDaughter
#Samaira
#viratkohli
#msdhoni
#hardhikpandya
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌ లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS