Cheteshwar Pujara Says "I Am Not Batting For Entertainment"

Oneindia Telugu 2020-03-18

Views 739

In modern-day cricket, the pose and style of a batsman play a lot in the youngsters admiring the batsman. But, Cheteshwar Pujara is one exception, who backed his own technique to get runs for India on a consistent basis in the longer version of the game.
#CheteshwarPujara
#viratkohli
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

ఎవర్నో మెప్పించడం తన లక్ష్యం కాదని, భారత జట్టును గెలిపించడమే తన కర్తవ్యమని టెస్ట్ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు. టెస్టుల్లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన ఈ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్.. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు.
దీంతో సోషల్‌మీడియా వేదికగా అతని బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడిన పుజారా తాను సోషల్‌ మీడియాలో విమర్శించే వారికోసం ఆడనని స్పష్టం చేశాడు. చాలా మందికి తన ఆట అర్థం కాదని, ఎందుకంటే వాళ్లంతా పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే చూస్తారన్నాడు.

Share This Video


Download

  
Report form