BJP Leader Kanna Lakshmi Narayana Controversial Comments On AP CM YS Jagan mohan reddy.
#localbodyelections
#muncipalelections
#andhrapradesh
#ysrcp
#tdp
#janasena
#apnews
#ysjaganmohanreddy
#chandrababunaidu
#pawankalyan
#ysjagan
#bondauma
#kannalakshminarayana
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. ఏపీ బీహార్‌ను తలపిస్తోందని, బీహార్‌లో కూడా ఇన్ని అరాచకాలు ఉండవని కన్నా మండిపడ్డారు. స్వర్గం చూపిస్తామని ఎన్నికల ముందు వైసీపీ చెప్పిందని, స్వర్గం మాట దేవుడెరుగు.. ప్రజలు బతికే పరిస్థితి లేదని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టారని, ఎన్నికల్లో గెలవకపోతే మీ అంతు చూస్తామని.. మంత్రులను సీఎం జగన్ బెదిరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్ తన ఫ్యాక్షనిజం విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నాడని, ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ వేయనివ్వడం లేదని కన్నా ఆరోపించారు.