Nine-Meter Rule In Cricet,How Cheteshwar Pujara Survives In Ranji Trophy Final Due To The Rule ?

Oneindia Telugu 2020-03-11

Views 46

During the second day of the final match of the ongoing 86th season of the Ranji Trophy between Saurashtra and Bengal in Rajkot, Saurashtra batsman Cheteshwar Pujara received a major reprieve after he was declared not-out courtesy of a “nine-meter rule” in the Indian domestic cricket.
#CheteshwarPujara
#NineMeterRule
#RanjiTrophyFinal
#NineMeterRuleincricket
#DRSreview
#teamindia

ప్రతిష్టాత్మక రంజీట్రోఫీ‌లో భాగంగా మాజీ చాంపియన్ బెంగాల్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ మ్యాచ్ రెండో రోజు ఒక సెషన్ అంతా రెండువైపుల ఒకరే అంపైరింగ్ చేయడం విమర్శలకు దారి తీయగా.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, సౌరాష్ట్ర ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఎల్బీడబ్ల్యూ వ్యవహారం చర్చనీయాంశమైంది.

Share This Video


Download

  
Report form