Shivan Movie Hero Exclusive Interview With Filmibeat Telugu. He says web series helped him to become a hero in tollywood.
#Shivan
#ShivanMovie
#SaiTeja
#TaruniSingh
#ShivanTeluguMovieTrailer
#SaiTejaKalvakota
#ShivanTrailer
కల్వకోట సాయితేజ, తరుణీసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శివన్'. ‘ది ఫినామినల్ లవ్‌స్టోరీ’ ఉపశీర్షిక. శివన్ దర్శకుడు. సంతోష్‌రెడ్డి లింగాల నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 13న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘యువతకు కావాల్సిన అన్ని అంశాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. లవ్‌స్టోరీ నేపథ్యంలో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. అన్ని వర్గాలను మెప్పిస్తుంది’ అన్నారు.