Majili has collected a distributor share of 30 Cr in 11 days. The Naga Chaitanya and Samantha Akkineni starrer crossed Rs 50 crore gross mark in 11 days.
#Majilicollections
#samantha
#nagachaitanya
#sivanirvana
#tollywood
నాగ చైతన్య, సమంత, దివ్యాంన్ష కౌశిక్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మజిలీ'. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుని నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసిన ఈ చిత్రం... 11వ రోజుతో రూ. 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రీచ్ అయింది. సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేయడంతో పాటు లాభాల బాటలోకి వెళ్లింది. ఏరియా వైజ్ లాభాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.