Wicket-Keeper Walton Hilariously Grabs Batsman Ben Dunks Legs In PSL

Oneindia Telugu 2020-03-09

Views 74

PSL has been increasingly entertaining and interesting as it has been hitting the headlines for all the hilarious reasons. The fifth edition of the league witnessed a rib-tickling moment that left the cricket fraternity in splits. Nobody expected that an incident like this would actually happen.
#PSL2020
#ChadwickWalton
#BenDunks
#funnyvideosincricket
#funnymomentsincricket
#cricket

క్రికెట్ ఆటలో ఎప్పుడూ ఎదో సరదా ఘటన జరగడం సహజమే. ఎక్కువగా బౌలర్, బ్యాట్స్‌మన్‌లు ఈ సరదా ఘటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బౌలర్ వికెట్ తీసే క్రమంలో, బ్యాట్స్‌మన్‌ పరుగులు చేసే క్రమంలో సరదా ఘటనలు జరుగుతుంటాయి. అయితే ఈసారి తానేం తక్కువ కాదంటూ ఓ కీపర్ తెరపైకి వచ్చాడు. సదరు కీపర్ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్‌ కాళ్లను పట్టుకున్నాడు. అయితే ఆ కీపర్ తొందరపాటులో చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయంలోకి వెళితే...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS