Harbhajan Singh Loses His IPL Bat While Traveling In Flight

Oneindia Telugu 2020-03-09

Views 36

Indian cricketer Harbhajan Singh who represents Chennai Super Kings (CSK) in the Indian Premier League (IPL) on Saturday took to Twitter to register a complaint about losing his IPL bat while travelling from Mumbai to Coimbatore on an Indigo airplane.
#IPL2020
#HarbhajanSingh
#msdhoni
#chennaisuperkings
#csk
#cricket

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్‌ సింగ్‌ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున హర్బజన్‌ ఆడనున్నాడు. ప్రాక్టీస్ కోసం శనివారం ముంబై నుంచి ఇండిగో విమానంలో కోయంబత్తూర్‌కు విమాన ప్రయాణం చేసాడు. కోయంబత్తూర్‌ చేరుకున్నాక భజ్జి తన కిట్‌ బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులోని క్రికెట్‌ బ్యాట్‌ మాయమైంది. వెంటనే అతను తన ట్విట్టర్‌ ద్వారా విమాన సంస్థకు ఫిర్యాదు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS