Telangana Budget 2020: Telangana Finance Minister Harish Rao has introduced the state budget 2020-21 in the Assembly. This is the full-fledged budget introduced by the TRS government when it came to power second time. Finance Minister T. Harish Rao presented a budget of Rs. Rs.1,82,914 Crore for Telangana State for the financial year 2020-21, an increase by a whopping Rs. 40,762 crore compared to revised budget of 2019-20.
#TelanganaBudget2020
#TelanganaBudgetHighlights
#TelanganaAssembly
#cmkcr
#HarishRao
#trs
#congress
#Budget2020
#AgricultureSector
#BudgetAllocations
తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ 2020-21ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. మార్చి 9న హోలీ పండుగ కావడంతో ఒకరోజు ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 1,82,914.42కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కేటాయింపులకు పెద్ద పీట వేశారు. రెవెన్యూ వ్యయం 1,38,669కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 12.6శాతానికి పడిపోయిందని చెప్పారు.