Telangana Budget 2020: Finance Minister Harish Rao To Introduce Telangana Budget 2020-21 In Assembly Today
#TelanganaBudget2020
#TelanganaBudgetSession2020Live
#TelanganaAssembly
#cmkcr
#HarishRao
#trs
#congress
#Budget2020
ఆదివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో విత్త మంత్రి హరీశ్ రావు, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్ వ్యయం 1.46 లక్షల కోట్లు కాగా.. అందులో రూ.10 వేల కోట్ల భూముల అమ్మకాల ద్వారా వచ్చే రాబడి అంచనాలుగా లెక్కగట్టింది. దీంతో బడ్జెట్ రూ.1.36 లక్షల కోట్లు అని పేర్కొంది. 2020-2021 ఏడాదికి రూ.1.70 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించే అంశంపై ప్రభుత్వం పరిశీలన చేసినా.. 16 శాతం పెంపునకు మాత్రమే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.