Vijayawada Collector Imtiaz IAS Press Meet On Muncipal And Panchayat Elections.
#Vijayawada
#LocalBodyElections
#andhrapradeshpanchayatelections
#aplocalbodyelections
#apmuncipalelections
#ysrcp
#tdp
#vijayawadapolice
#ImtiazIAS
#krishnadistrict
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.