Distribution of house documents to 26 lakh poor people on Ugadi Says Minister Perni Nani.
#PerniNani
#APMinisterPerniNani
#ysjagan
#kodalinani
#vijaysaireddy
#chandrababunaidu
#Ugadi
మార్చ్ 25 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది ప్రజలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 43,141 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుందని ఓ మీడియా సమావేశం లో పేర్ని నాని తెలిపారు.