Old Movie Review : Classic Rudraveena Completes 32 Years.
#MegastarChiranjeevi
#Rudraveena
#KBalachander
#Ilaiyaraaja
#SirivennelaSeetharamaSastry
#RudraveenaFullMovie
#RudraveenaSongs
#RudraveenaVideoSongs
#ActressShobana
#IlaiyaraajaTeluguHits
#IlaiyaraajaSongs
#GeminiGanesan
#nagababu
#pawankalyan
రుద్రవీణ.. ఈ ఆణిముత్యం రిలీజ్ అయ్యి ఇవాల్టికి 32 సంవత్సరాలు నిండింది. 1988 మార్చ్ 4 న ఈ సినిమా రిలీజ్ అయింది. ఓ సారి ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు చూద్దాం. లెజెండరీ డైరెక్టర్ కే.బాల చందర్ దర్శకత్వం వహించారు. చిరంజీవి, శోభన హీరో హీరోయిన్ లు గా నటించారు. అలాగే తమిళ దిగ్గజ నటుడు జెమిని గణేసన్ ముఖ్య పాత్ర పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఒక్కోరు..ఒక్కో లెజెండ్.. ఇలా వీళ్ళ అందరి చేతుల మీదుగా తెరక్కెకిన ఈ దృశ్య కావ్యం,హిట్ అయిందా అనుకుంటే..పొరపాటే. బాక్స్ ఆఫీస్ దగ్గర చతికెల పడింది ఈ చిత్రం.