Sri Reddy Comments On Nani And HIT Movie. She Posted That HIT Movie Got Negative Talk And It Is A Flop Movie.
#SriReddy
#HITMovie
#nani
#SriReddyvideos
#nanimovies
#Vishwaksen
#FalaknumaDas
#tollywood
నాని నిర్మాతగా విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన చిత్రం HIT. ఈ మూవీ నిన్న (ఫిబ్రవరి 28)నే విడుదలైంది. అయితే సినిమాకు విమర్శల ప్రశంసలు దక్కాయి. హిట్ సూపర్ హిట్ దిశగావెళ్లే అవకాశముందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న ఉదయం శ్రీరెడ్డి ఈ మూవీపై ఓ పోస్ట్ చేసింది. హిట్టా.. ఫట్టా అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.ఆ తరువాత కొంత సమయానికి నూని గాడు ఓమ్ భూమ్ ఫట్ అంటగా అంటూ మరో పోస్ట్ చేసింది. హిట్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా శ్రీ రెడ్డి మాత్రం ఇలా నెగెటివ్‌గా కామెంట్ చేసింది. ఆ పై మరో పోస్ట్‌లో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ పేర్కొంది. ఇదంతా చూస్తుంటే శ్రీ రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు.. ఎవరికో మూడినట్టు కనినిపస్తోంది.