Sri Reddy Controversial Comments On Nani

Filmibeat Telugu 2018-05-07

Views 1

Sri Reddy's comments on social media are literally taking away the peace of mind from the Tollywood celebrities. The actress has already taken out the names of key producer son, and others as a part of the 'Sri Leaks'. Recently she commented on young hero nani and producer suresh babu.
#SriReddy
#nani
#sureshbabu

ఇప్ప‌టికే టాలీవుడ్‌లో పలువురి మీద సంచలన కామెంట్‌తో శ్రీ రెడ్డి వివాదాస్పద నటి శ్రీ‌రెడ్డి క‌ల‌క‌లం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మ‌రోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. శ్రీ రెడ్డి ఈసారి నేచుర‌ల్ స్టార్ నాని పై వివాదాస్ప‌ద పోస్ట్ చేసింది. గతంలో నానీ తాట తీస్తా అని హెచ్చరించిన ఆమె ఈసారి ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. నిర్మాత సురేష్‌బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
శ్రీ రెడ్డి ఈసారి నేచుర‌ల్ స్టార్ నాని పై వివాదాస్ప‌ద పోస్ట్ చేసింది. ఆమె ఏమన్నారంటే. ''తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాసుకోర నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెంకూడా సిగ్గు లేదా అలా చేయటానికి ఛి''.
తాజాగా నాని ఒక షార్ట్ ఫిలింకు వాయిస్ ఇవ్వడం జరిగింది. అంజలి పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం కు నాని వాయిస్ ఎందుకని ప్రశ్నించింది శ్రీ రెడి. ఈ సందర్భాగా ఆమె నాని గురించి కామెంట్ చేస్తూ.. ''మంచి షార్ట్ ఫిల్మ్, అందరు చూడండి, అంతా బాగుంది కానీ నాని Voice ఎందుకు వాడే ఒక కామాంధుడు, మహేష్ బాబు వాయిస్ అయితే చాలా బాగుండేది, వెన్న లాంటి సున్నితమైన మనసున్న బాబు మా మహేష్ బాబు'' అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ చెయ్యడం జరిగింది. అక్కడితో ఆ విషయాన్ని శ్రీ రెడ్డి మర్చిపోయింది అనుకునే సరికి తాజాగా ఆమె నిర్మాత సురేష్ బాబుపై మరోసారి ఆరోపణలు చేసింది. ఆమె ఏమన్నారంటే.. ''సురేష్ మామ ఎలా వున్నావ్, ఆరోగ్యం జాగ్రత్త, ఎండలు బాగా వేస్తున్నాయి బయట, ఇంట్లోనే గమ్మునుండు'' అని శ్రీరెడ్డి కామెంట్ చేయడం గమనార్హం.

Share This Video


Download

  
Report form