3 Minutes 10 Headlines | North-East Delhi | Amaravathi Lands | SSC Exams

Oneindia Telugu 2020-02-27

Views 83

3 Minutes 10 Headlines: Chief Minister Arvind Kejriwal has appealed to the people of Delhi to maintain peace, and said neither the Hindus nor the Muslims benefited from the viol@nce in the northeastern part of the national capital.

#NorthEastDelhi
#PawanKalyan
#AmaravathiLands
#SSCExams
#AntiCAArow
#intermediateexams
#delhi
#PMmodi
#ArvindKejriwal
#apcmjagan
#amaravathi
#CAA
#Temperature
#andhrapradesh

ఢిల్లీ అలర్లపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని.. శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలతో అటు హిందువులకు,ఇటు ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ఢిల్లీ వెలుపలి శక్తులే రాజధానిలో అరాచకం సృష్టించాయని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయన్నారు కేజ్రీవాల్. అంతా కలిసి ఐక్యంగా పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఒకటైతే.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం,చంపుకోవడం మరొకటని అన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS