Motera cricket stadium had so many great moments and records of former indian cricketers.Sunil Gavaskar crossing 10 Thousand runs, Kapil Dev took 432 test wickets And Sachin's First Double Century in Test match. In October 1999 Sachin Tendulkar scored his first Test double-hundred in a match against New Zealand
#SachinTendulkar
#SunilGavaskar
#KapilDev
#10ktestruns
#Testdoublehundred
#Moteracricketstadium
#SachinsDoubleCentury
మొతెరా స్టేడయం మన భారత దిగ్గజ మాజీలు సునిల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్‌లకు ఓ తీపి గుర్తుగా నిలిచింది. మొతెరా స్టేడయంలో గవాస్కర్ 10 వేల టెస్ట్ పరుగుల మార్కును ఇక్కడే అందుకున్నారు. 1987 మార్చి 7న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో గవాస్కర్ 10 వేల మార్కుని అందుకున్నారు. దీంతో టెస్టుల్లో 10 వేల టెస్ట్ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలోనే టెస్ట్ క్రికెట్‌లో 10 వేల రన్స్ పూర్తి చేసుకున్నారు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన 432వ టెస్ట్ వికెట్ మొతెరా స్టేడయంలోనే సాధించారు. 432వ వికెట్ తీసి ప్రపంచంలో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా కపిల్ నిలిచారు.