Ruckus erupted at a rally against CAA and NRC in Bengaluru where AIMIM Chief Asaddudin Owaisi was present. A woman named Amulya walked up to the stage at the rally and said, The difference between Pak zinadabad and Hindustan zindabad is.. But She was later forced by organizers to leave the stage.
#Pakzinadabad
#AmulyaLeona
#antinational
#AsaddudinOwaisi
#Hindustanzindabad
#AIMIM
#CAA
#antiCAArally
#Bengaluru
#bjp
#JaiHind
#PakZindabadGirl
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా బెంగళూరు సిటీలోని ఫ్రీడంపార్క్‌లో నిర్వహించిన సభలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన న్యాయ విద్యార్థిని అమూల్య లియోన్ వ్యవహారం గంటగంటకూ ముదురుతోంది. సీఏఏకు వ్యతిరేకంగా 'సేవ్ కానిస్టిట్యూషన్'పేరుతో నిర్వహించిన సభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించిన అనంతరం అమూల్య అనే యువతి వేదికపైకి వచ్చింది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ఏదో చెప్పబోయింది.. ఇంతలోనే అక్కడున్నవారంతా ఆమెను అడ్డుకున్నారు