#DelhiElectionResults: Arvind Kejriwal-led Aam Aadmi Party has taken a maximum lead out of 70 seats.
The Delhi Traffic Police has imposed certain restrictions on the traffic in the national capital due to counting of votes
#DelhiElectionResults
#DelhiResults
#DelhiElectionResults2020
#AAP
#bjp
#congress
#ArvindKejriwal
#modi
#nationalcapital
#ExitPolls
#AamAadmiParty
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ లీడ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 21 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంల ద్వారా శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
ముని మయ రామ్ మార్గ్ సమీపంలో గల గురు నాన్ దేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు, ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆంక్షలు