Jharkhand Election Results : Early Trends Suggest Neck-and-Neck Race || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-23

Views 396

Jharkhand Election Results 2019 : Early trends indicate that BJP is leading in14 seats while the JMM-Congress alliance is ahead in 22 seats. As the counting began for the 81-seat Jharkhand Assembly, the JMM-led alliance made early leads, but the BJP is now catching up.
#JharkhandElectionResults
#Assemblyelections
#JMMCongress
#HemantSoren
#BJP

జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు జార్ఖండ్ లోని 24 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును ఆరంభించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఆరంభ ఫలితాలు కాంగ్రెస్ సంకీర్ణ కూటమి వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చాల ఆధిక్యత ఎక్కడా తగ్గలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS